scarlet fever in infants | పిల్లల్లో వైరల్ ఫీవర్.. కొత్త వైరస్‌తో 2025 ఆరంభం: Be Alert
scarlet fever in infants: ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు…
scarlet fever in infants: ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇవి తెలంగాణలో ఇటీవల పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ కేసులు (Scarlet fever) ఎక్కువ కనిపిస్తున్నాయి. పిల్లలు దీని బారిన పడుతున్నారు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారిలో ఈ వైరల్ జ్వరం ప్రబలుతోంది. Scarlet fever : పిల్లల్లో వ్యాపించే వ్యాధి స్కార్లెట్ ఫీవర్ అనేది చాలా సాధారణంగా పిల్లలను ప్రభావితం…
Colorectal cancer : డైటరీ ఫైబర్‌ను పేగు బ్యాక్టీరియా జీర్ణం చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer)ను నిరోధించడానికి సహాయపడతాయట. ఫైబర్ జీర్ణమైనప్పుడు శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రభావితం చేసే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయని, అవి క్యాన్సర్ ఏర్పడకుండా నిరోధిస్తాయని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. Colorectal Cancer అంటే? కొలోరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer) పెద్దపేగులో అభివృద్ధి చెందే మహమ్మారి. దీనినే బొవెల్ క్యాన్సర్ అని కూడా అంటారు….
Cell Phone addiction : నిరంతరంగా యూట్యూబ్ షార్ట్ (YouTube Shorts) వీడియోలు లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reals )చూస్తూ గడుపుతున్నారా? దీంతో మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు పడొచ్చు. చిన్న వీడియోలు చూస్తూ గడపడం యువత, మధ్య వయస్సు గలవారిలో సాధారణం కావచ్చు. కానీ దీనికి సంబంధించి మరింత ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడాయి. Cell Phone addiction .. వైద్య నిపుణుల హెచ్చరిక నిరంతరం షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూస్తున్న…
Coffee Drinking Time: ఎవరికైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెప్పేటప్పుడు మనం ఏమని అంటాం? టైమ్‌కు తినమని చెబుతుంటాం. సమయానికి భోజనం చేయకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని సూచిస్తుంటాం. అయితే.. ఇక నుంచి ఎవరికైనా జాగ్రత్తలు చెప్పేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా యాడ్ చేయండి. టైమ్‌కు కాఫీ తాగమని కూడా చెబుతుండండి. సమయానికి కాఫీ (Coffee) తాగకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని సలహాలు ఇస్తుండండి. ఇలా ఒకరికి చెప్పడమే కాదు.. మీరూ ఈ జాగ్రత్తలు పడండి. Coffee Drinking Time…
HMPV : చైనాలో మరో మహమ్మారి వ్యాపిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కలవర పరుస్తోంది. కరోనా తర్వాత అనేక వైరస్‌లు చైనాలో పుట్టి విజృంభించాయి. కొత్తగా ఇప్పుడు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) వ్యాపిస్తోంది. దీంతో చైనాలో తీవ్ర పరిస్థితులు నెలకొనగా ప్రపంచమంతా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అప్రమత్తంగా లేకుంటే HMPV ప్రమాదం మనకందరికీ పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మహమ్మారి చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా ప్రబలుతోంది. HMPV…
Keys to Healthy Living : ఆరోగ్యంగా ఉంటమనేతి నిత్య ప్రయాణం. గమ్యాన్ని ఒకసారి చేరుకుంటే అక్కడే ఆపేస్తామనేది కాదు. ఎప్పటికీ అనుసరిస్తూనే ఉండాలి. జీవన గమనంలో నిరంతరం ఆరోగ్యంగా (Keys to Healthy Living ) ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. ప్రయాణంలో ఎలాంటి నియమాలు పాటిస్తామో… అంతకంటే ఎక్కువగా అనుసరించాలి. కొన్ని సూత్రాలను (Health Tips) తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యంగానూ, సుఖమయంగానూ సాగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి ఆరోగ్యంగా…
Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన రుగ్మత. ఉన్న వారు నిద్ర లేకపోవడం, లేదా మేలుకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యతో బాధపడుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గడుపుతారు. లేదా నిద్రలో ఉండగానే తరచూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొరక్క శారీరకంగానే కాకుండా మానసికంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఇన్‌సోమ్నియా కారణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావడం లాంటివి కూడా…
Probiotics : ప్రొబయోటిక్స్ అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూక్ష్మజీవుల సముదాయం. ఇవి మన జీర్ణాశయంలో సహజసిద్ధంగా నివసించే మంచి బ్యాక్టీరియా (Good Bacteria), ఫంగస్ వంటి సూక్ష్మజీవులు. కొన్ని ఆహార పదార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియాను నియంత్రించడం, శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో ప్రొబయోటిక్స్ (Probiotics) ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయి. వ్యాధులను దరిచేరనివ్వని Probiotics కాలంతోపాటే మానవ జీవనశైలి కూడా మారుతోంది. ఆహారపు అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి….
Daily Calories intake : రాత్రి భోజనంలో జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు నిపుణులు. డిన్నర్‌ను ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిదంటున్నారు. సాయంత్రంం 5 గంటల తర్వాత 45 శాతం కన్నా ఎక్కువ క్యాలరీలు (Daily Calorie intake) తీసుకుంటే ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. వయసు పైబడిన వారు, ప్రీ డయాబెటిస్ లేదా పోస్ట్ డయాబెటిస్ ఉన్న వారు ఈ విషయంలో మరీ జాగ్రత్త పాటించాలని వెల్లడైంది. రాత్రి భోజనంలో 45 శాతం…
Blood Pressure in Pregnant lady : గర్భిణులకు రక్తపోటు (బీపీ) నియంత్రణ చాలా ముఖ్యం. ఇది పెరిగితే తల్లీబిడ్డలకు ప్రమాదం. గర్భంతో ఉన్న మహిళతో ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా అనారోగ్య బారిన పడొచ్చు. తద్వారా ప్రసవం సమయంలో తల్లీబిడ్డల ప్రాణానికి హాని కలగొచ్చు. నార్మల్ రక్తపోటు స్థాయిలు సిస్టోలిక్: 120 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యురీ (mmHg) లోపు ఉండాలి. డయాస్టోలిక్: 80 mmHg లోపు ఉండాలి. గర్భిణుల Blood pressure రకాలు గర్భంతో…