
సోరియాసిస్… కొన్ని అపోహలు, మరికొన్ని నిజాలు | Psoriasis
Psoriasis : సోరియాసిస్ (Psoriasis) అనే చర్మ వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక చర్మ (skin) సంబంధిత రుగ్మత. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ (immune system) సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. దీన్ని వ్యాధిగా కాకుండా ఒక జీవితాంతం ఉండే సమస్యగా భావించాలి. అయితే, దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.. Psoriasis అంటుకునే వ్యాధా? సోరియాసిస్ (Psoriasis) ఒక అంటుకునే వ్యాధి కాదు ఇది ఒక వ్యక్తి…