aarogyasravanthi@gmail.com

Alzheimer

Alzheimer| మ‌తిమ‌రుపు వ్యాధిని గుర్తించేందుకు స‌రికొత్త పరీక్ష: Good News

New Alzheimer’s diagnosis : వైద్య శాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను గుర్తించేందుకు, ఆ వ్యాధి ఏ దశ (Alzheimer’s disease stages)లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష (Alzheimer’s blood test)ను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ మెడిసిన్ (WashU Medicine) పరిశోధకులు అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి? అల్జీమర్స్ అనేది డిమెన్షియా (dementia) అనే మతిమరపు వ్యాధిలో ఒక ప్రధాన రూపం. ఇది మెదడు నరాలను…

Read More
Guillain-Barré Syndrome

Guillain-Barré Syndrome | విజృంభిస్తున్న మ‌రో వ్యాధి : Be Alert

Guillain-Barré Syndrome  : భారతదేశం ఇప్పటికే అనేక మహమ్మారులతో పోరాడుతూ వచ్చింది. తాజాగా మరో వ్యాధి ఇక్క‌డి ప్రజల‌ను కలవరపరుస్తోంది. గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome) అనే ఈ మహమ్మారి మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో తన ప్రభావాన్ని చూపుతోంది. భారతదేశంలో Guillain-Barré Syndrome మొదటి కేసు ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటికే ఒకరు మరణించగా, ఇది భారతదేశంలో నమోదైన తొలి కేసు. అయితే ఈ వ్యాధి ప్రభావం ఇంకా ఇతర రాష్ట్రాలకు వ్యాపించకపోవడం కొంతవరకు సానుకూల విషయమే….

Read More
Preterm delivery

యూఎస్‌లో Preterm delivery.. 9 నెల‌లు నిండ‌కుండానే క‌నేస్తున్నారు… Indian Women’s Tragedy

Preterm delivery : అమెరికా (US) లో భారతీయ మహిళలు (Indian Women) ముందస్తు ప్రసవాలు చేయించుకుంటున్నారు. తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఇది ప్రమాదకరమ‌ని తెలిసినా ఈ Preterm delivery రిస్కు తీసుకుంటున్నారు. నెల‌లు పూర్తిగా నిండ‌క‌ముందే ఆప‌రేష‌న్ల ద్వారా పిల్ల‌ల‌ను క‌నేందుకు ఆస్ప‌త్రుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకున్న ఓ నిర్ణ‌య‌మే వీరు ఈ ప‌నిచేయ‌డానికి పురిగొలిపింది. Preterm delivery ఎందుకు? 2025 ఫిబ్రవరి 20 నుంచి…

Read More
scarlet fever in infants

scarlet fever in infants | పిల్ల‌ల్లో వైర‌ల్ ఫీవ‌ర్‌.. కొత్త వైర‌స్‌తో 2025 ఆరంభం:  Be Alert

scarlet fever in infants: ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా ఇవి తెలంగాణ‌లో ఇటీవల పెరుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఈ కేసులు (Scarlet fever) ఎక్కువ క‌నిపిస్తున్నాయి. పిల్ల‌లు దీని బారిన ప‌డుతున్నారు. 5 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య వారిలో ఈ వైర‌ల్ జ్వ‌రం ప్ర‌బ‌లుతోంది. Scarlet fever : పిల్లల్లో వ్యాపించే వ్యాధి స్కార్లెట్ ఫీవర్ అనేది చాలా సాధారణంగా పిల్లలను ప్రభావితం…

Read More
Colorectal Cancer

Colorectal Cancer| డైటరీ ఫైబర్‌తో కొలొక్టల్ క్యాన్సర్ నిర్మూల‌న : Good News 2025

Colorectal cancer : డైటరీ ఫైబర్‌ను పేగు బ్యాక్టీరియా జీర్ణం చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer)ను నిరోధించడానికి సహాయపడతాయ‌ట‌. ఫైబర్ జీర్ణమైనప్పుడు శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రభావితం చేసే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయ‌ని, అవి క్యాన్సర్ ఏర్పడకుండా నిరోధిస్తాయ‌ని తాజా అధ్యయనం ద్వారా వెల్ల‌డైంది.   Colorectal Cancer అంటే? కొలోరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer) పెద్దపేగులో అభివృద్ధి చెందే మ‌హ‌మ్మారి. దీనినే బొవెల్ క్యాన్సర్ అని కూడా అంటారు….

Read More
Cell Phone addictionsmartphones in a dimly lit room, sharing a moment of leisure.

Cell Phone addiction | ఎక్కువసేపు రీల్స్ చూస్తే హైబీపీ : Sudy

Cell Phone addiction : నిరంత‌రంగా యూట్యూబ్ షార్ట్ (YouTube Shorts) వీడియోలు లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reals )చూస్తూ గ‌డుపుతున్నారా? దీంతో మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు పడొచ్చు. చిన్న వీడియోలు చూస్తూ గడపడం యువత, మధ్య వయస్సు గలవారిలో సాధారణం కావచ్చు. కానీ దీనికి సంబంధించి మరింత ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడాయి. Cell Phone addiction .. వైద్య నిపుణుల హెచ్చరిక నిరంతరం షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూస్తున్న…

Read More