aarogyasravanthi@gmail.com

A woman sipping a hot beverage in a cozy indoor setting, wearing a gray sweater.

Coffee Drinking Time : స‌మ‌యానికి కాఫీ తీసుకుంటున్నారా.. వెరీగుడ్‌

Coffee Drinking Time: ఎవ‌రికైనా ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు చెప్పేట‌ప్పుడు మ‌నం ఏమ‌ని అంటాం? టైమ్‌కు తిన‌మ‌ని చెబుతుంటాం. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌కుండా ఆరోగ్యాన్ని చెడ‌గొట్టుకోవ‌ద్ద‌ని సూచిస్తుంటాం. అయితే.. ఇక నుంచి ఎవ‌రికైనా జాగ్ర‌త్త‌లు చెప్పేట‌ప్పుడు ఇంకో విష‌యాన్ని కూడా యాడ్ చేయండి. టైమ్‌కు కాఫీ తాగ‌మ‌ని కూడా చెబుతుండండి. స‌మ‌యానికి కాఫీ (Coffee) తాగ‌కుండా ఆరోగ్యాన్ని చెడ‌గొట్టుకోవ‌ద్ద‌ని స‌ల‌హాలు ఇస్తుండండి. ఇలా ఒక‌రికి చెప్ప‌డ‌మే కాదు.. మీరూ ఈ జాగ్ర‌త్తలు ప‌డండి.  Coffee Drinking Time…

Read More
quarantine, corona, covid-19

HMPV| ప్రపంచాన్ని కలవరబెడుతున్న మ‌రో వైర‌స్‌

HMPV : చైనాలో మ‌రో మ‌హ‌మ్మారి వ్యాపిస్తోంది. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. క‌రోనా త‌ర్వాత అనేక వైర‌స్‌లు చైనాలో పుట్టి విజృంభించాయి. కొత్త‌గా ఇప్పుడు హ్యూమ‌న్‌ మెటాప్న్యూమో వైరస్ (HMPV) వ్యాపిస్తోంది. దీంతో చైనాలో తీవ్ర పరిస్థితులు నెలకొన‌గా ప్ర‌పంచ‌మంతా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అప్ర‌మ‌త్తంగా లేకుంటే HMPV ప్ర‌మాదం మ‌న‌కంద‌రికీ పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మ‌హ‌మ్మారి చిన్న పిల్ల‌లు, వృద్ధులు, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారికి ఎక్కువ‌గా ప్ర‌బలుతోంది. HMPV…

Read More
Healthy eating

Keys to Healthy Living | పండంటి ఆరోగ్యానికి ప‌ద‌హారు సూత్రాలు

Keys to Healthy Living : ఆరోగ్యంగా ఉంట‌మ‌నేతి నిత్య ప్ర‌యాణం. గ‌మ్యాన్ని ఒక‌సారి చేరుకుంటే అక్క‌డే ఆపేస్తామ‌నేది కాదు. ఎప్ప‌టికీ అనుస‌రిస్తూనే ఉండాలి. జీవ‌న గ‌మ‌నంలో నిరంతరం ఆరోగ్యంగా (Keys to Healthy Living ) ఉండేందుకు జాగ్ర‌త్త‌లు   పాటిస్తూనే ఉండాలి. ప్ర‌యాణంలో ఎలాంటి నియ‌మాలు పాటిస్తామో… అంత‌కంటే ఎక్కువ‌గా అనుస‌రించాలి. కొన్ని సూత్రాల‌ను (Health Tips) త‌ప్ప‌నిస‌రి చేసుకోవాలి. అప్పుడే మ‌న జీవితం ఆరోగ్యంగానూ, సుఖ‌మ‌యంగానూ సాగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి ఆరోగ్యంగా…

Read More
Insomnia

Insomnia | నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని శ‌త్రువు.. ఇన్‌సోమ్నియా

Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన‌ రుగ్మత. ఉన్న వారు నిద్ర లేక‌పోవ‌డం, లేదా మేలుకువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గ‌డుపుతారు. లేదా నిద్ర‌లో ఉండ‌గానే త‌ర‌చూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొర‌క్క శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మానసిక ప్రశాంత‌త క‌రువు అవుతుంది.   ఇన్‌సోమ్నియా కార‌ణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావ‌డం లాంటివి కూడా…

Read More
berry breakfast, cereal, milk

Probiotics | ప్రొబయాటిక్స్.. ఆరోగ్యాన్ని ర‌క్షించే భ‌టులు

Probiotics : ప్రొబయోటిక్స్ అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూక్ష్మ‌జీవుల సముదాయం. ఇవి మన జీర్ణాశయంలో సహజసిద్ధంగా నివసించే మంచి బ్యాక్టీరియా (Good Bacteria), ఫంగస్ వంటి సూక్ష్మజీవులు. కొన్ని ఆహార ప‌దార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియాను నియంత్రించడం, శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో ప్రొబయోటిక్స్ (Probiotics) ఆహారాలు కీల‌క‌పాత్ర పోషిస్తాయి. వ్యాధుల‌ను ద‌రిచేర‌నివ్వ‌ని Probiotics కాలంతోపాటే మాన‌వ జీవ‌నశైలి కూడా మారుతోంది. ఆహార‌పు అల‌వాట్లు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి….

Read More
Calorie intake

Daily Calories intake | డిన్న‌ర్‌.. డేంజ‌ర్‌!

Daily Calories intake : రాత్రి భోజ‌నంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని అంటున్నారు నిపుణులు. డిన్న‌ర్‌ను ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిదంటున్నారు. సాయంత్రంం 5 గంట‌ల త‌ర్వాత 45 శాతం క‌న్నా ఎక్కువ క్యాల‌రీలు (Daily Calorie intake) తీసుకుంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. వ‌య‌సు పైబ‌డిన వారు, ప్రీ డ‌యాబెటిస్ లేదా పోస్ట్ డ‌యాబెటిస్ ఉన్న వారు ఈ విష‌యంలో మ‌రీ జాగ్ర‌త్త పాటించాలని వెల్ల‌డైంది. రాత్రి భోజ‌నంలో 45 శాతం…

Read More