Preterm delivery

యూఎస్‌లో Preterm delivery.. 9 నెల‌లు నిండ‌కుండానే క‌నేస్తున్నారు… Indian Women’s Tragedy

Preterm delivery : అమెరికా (US) లో భారతీయ మహిళలు (Indian Women) ముందస్తు ప్రసవాలు చేయించుకుంటున్నారు. తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఇది ప్రమాదకరమ‌ని తెలిసినా ఈ Preterm delivery రిస్కు తీసుకుంటున్నారు. నెల‌లు పూర్తిగా నిండ‌క‌ముందే ఆప‌రేష‌న్ల ద్వారా పిల్ల‌ల‌ను క‌నేందుకు ఆస్ప‌త్రుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకున్న ఓ నిర్ణ‌య‌మే వీరు ఈ ప‌నిచేయ‌డానికి పురిగొలిపింది. Preterm delivery ఎందుకు? 2025 ఫిబ్రవరి 20 నుంచి…

Read More
scarlet fever in infants

scarlet fever in infants | పిల్ల‌ల్లో వైర‌ల్ ఫీవ‌ర్‌.. కొత్త వైర‌స్‌తో 2025 ఆరంభం:  Be Alert

scarlet fever in infants: ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా ఇవి తెలంగాణ‌లో ఇటీవల పెరుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఈ కేసులు (Scarlet fever) ఎక్కువ క‌నిపిస్తున్నాయి. పిల్ల‌లు దీని బారిన ప‌డుతున్నారు. 5 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య వారిలో ఈ వైర‌ల్ జ్వ‌రం ప్ర‌బ‌లుతోంది. Scarlet fever : పిల్లల్లో వ్యాపించే వ్యాధి స్కార్లెట్ ఫీవర్ అనేది చాలా సాధారణంగా పిల్లలను ప్రభావితం…

Read More

Newborn Babycare | బేబీకి ఏదిష్టం.. న‌వ‌జాత శిశువు స‌రిగా నిద్ర‌పోవాలంటే..

Newborn Babycare : బేబీ పుట్ట‌గానే త‌ల్లిదండ్రుల ఆనందానికి హ‌ద్దు ఉండ‌దు. వారి ఆల‌న‌పాల‌న‌లో నిమ‌గ్న‌మైపోతారు. ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటారంటే.. చీమచిటుక్కుమ‌న్నా త‌ట్టుకోలేరు. త‌మ దైనందిన దిన‌చ‌ర్యలో అత్య‌ధిక స‌మ‌యం వారికే కేటాయిస్తారు. సరిగా కునుకు తీయ‌కుండానే కంటికి రెప్ప‌లా చూసుకుంటారు. నిద్రించ‌కుండా శిశువు ఏడ‌వ‌డం మొద‌లెట్ట‌గానే బెంబేలెత్తిపోతారు. బేబీని నిద్ర‌పుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అయినా బిడ్డ శాంతించ‌కుంటే ప్ర‌శాంత‌ను కోల్పోతారు. అయితే.. ఈ ప‌రిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేయాలో ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు నిపుణులు. న‌వ‌జాత శిశువులు…

Read More