
Daily Calories intake | డిన్నర్.. డేంజర్!
Daily Calories intake : రాత్రి భోజనంలో జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు నిపుణులు. డిన్నర్‌ను ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిదంటున్నారు. సాయంత్రంం 5 గంటల తర్వాత 45 శాతం కన్నా ఎక్కువ క్యాలరీలు (Daily Calorie intake) తీసుకుంటే ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. వయసు పైబడిన వారు, ప్రీ డయాబెటిస్ లేదా పోస్ట్ డయాబెటిస్ ఉన్న వారు ఈ విషయంలో మరీ జాగ్రత్త పాటించాలని వెల్లడైంది. రాత్రి భోజనంలో 45 శాతం…