A woman lying in bed sneezing, illustrating symptoms of a cold or flu.

Influenza (flu) – ల‌క్ష‌ణాలు.. కార‌ణాలు

Influenza (flu) : శీతాకాలంలో వాతావ‌ర‌ణ మార్పుతో ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జం. ఈ సీజ‌న్‌లో వ్యాప్తి చెందే వ్యాధుల్లో ఇన్‌ఫ్లుయోంజా (Influenza (flu) )ప్ర‌ధాన‌మైన‌ది. దీన్ని ఫ్లూ అని కూడా అంటారు. దీని వైర‌స్‌ను ఇన్‌ఫ్లుయెంజా వైర‌స్ అంటారు. ఇది మ‌నుషుల్లోనే కాదు.. పక్షులు, ఇత‌ర జీవుల్లో కూడా క‌నిపిస్తుంది. Influenza (flu) అంటే.. జ‌లుబు కాదు ఇన్‌ఫ్లుయెంజాను సాధారణంగా చాలా మంది జ‌లుబుగా భావిస్తారు. శ్వాస వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన స‌మ‌స్య అనుకుంటారు. కానీ.. ఇది…

Read More
Kidney Problem Winter-Aarogya Sravanthi Telugu

Kidney Problems in Winter శీతాకాలంలో కిడ్నీ స‌మ‌స్య‌లు.. ప‌రిష్కారం

Kidney Problems in Winter: మన కీల‌క‌ అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను ఇవి తొల‌గిస్తాయి. ర‌క్తంలోని నీటి స్థాయిని స‌మ‌తుల్యం చేస్తాయి. కిడ్నీ (Kidney)ల‌ను కాపాడుకోవ‌డం అత్యంత ప్ర‌ధానం. ఇవి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా శీతాకాలంలో మన శ‌రీరంలో అనేక‌ మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో కిడ్నీల ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంది. కాబ‌ట్టి ఈ సీజ‌న్‌లో Kiddneysను కాపాడుకోవ‌డానికి ప‌లు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. ఇవి బాగా ప‌నిచేయాలంటే ప‌లు సూచ‌న‌లు పాటించాలి. శీతాకాలంలో…

Read More

Sudden Death in women : మ‌హిళ‌ల్లో ఆక‌స్మిక మ‌ర‌ణం.. పురుషుల‌తో పోల్చుకుంటే రిస్క్ ఎంత‌?

Sudden Death in women : మ‌హిళల్లో ఆక‌స్మిక మ‌ర‌ణం  (Sudden death in women ) రేటు అనేది చాలా త‌క్క‌వగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. పురుషుల‌తో పోల్చుకుంటే ఇది అరుదే అంటున్నారు. అయితే.. వ్యక్తిగత జీవనశైలి, శారీరక ఆరోగ్యం, జన్యుపరమైన అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. మ‌హిళ‌ల్లో స‌డెన్ డెత్  (Sudden death in women) త‌క్కువగా ఉండ‌టానికి కార‌ణాలపై ఓ బ్రిటిష్ సంస్థ చేసిన అధ్య‌య‌నం ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. పురుషులతో…

Read More
Diabetic Peripheral Neuropathy | డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోప‌తి.. ల‌క్ష‌ణాలు, కార‌ణాలు, చికిత్స‌

Diabetic Peripheral Neuropathy | డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోప‌తి.. ల‌క్ష‌ణాలు, కార‌ణాలు, చికిత్స‌

Diabetic Peripheral Neuropathy  : డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోప‌తి అంటే ఏమిటో తెలుసా? మీలో కొందరు దీని గురించి విని ఉంటారు. మరికొంద‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇదొక శారీర‌క రుగ్మ‌త‌. ర‌క్తంలో షుగ‌ర్ పెరిగిన‌ప్పుడు ఇది ( Diabetic Peripheral Neuropathy  ) సంభ‌విస్తుంది. దీనినే సంక్షిప్తంగా డీపీఎన్ (DPN)  అని కూడా అంటారు. డ‌యాబెటిక్ పెషేంట్స్‌లో ఎక్కువ మంది దీని బారిన ప‌డ‌తారు. తద్వారా మ‌రిన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతారు. స‌కాలంలో దీనిని గుర్తించి చికిత్స‌పొందితే దీని…

Read More

Thyroid | రోగాల ఫ్యాక్ట‌రీ థైరాయిడ్‌.. నివార‌ణ సాధ్య‌మేనా?

Thyroid  : థైరాయిడ్ వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. హార్మోన్ల అసమ‌తుల్య‌త వ‌ల్ల వ‌చ్చే ఈ రుగ్మ‌త చాలా మందిలో క‌నిపిస్తోంది. అనేక రోగాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో చికిత్స తీసుకుంటేనే దీని నియంత్ర‌ణ సాధ్యం. హార్మోన్ల ఉత్ప‌త్తి కేంద్రం థైరాయిడ్ గ్రంథి (Thyroid gland). మ‌న శ‌రీరానికి కావాల్సిన మెటాబాలిక్ రేటు, జీర్ణ‌క్రియ‌, శారీర‌క వృద్ధి, మెద‌డు కార్యాచ‌ర‌ణ‌, ఎముక‌ల అభివృద్ధిలో దీని పాత్ర ప్ర‌ధానం. మెద‌డులోని పిట్యుట‌రీ గ్రంథి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఆహారంలో…

Read More

Lung Cancer | లంగ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డేవారికి గుడ్‌న్యూస్

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ (lung cancer) ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. వైద్య‌రంగానికి ఇది పెద్ద స‌వాల్‌గా మారింది. మ‌నిషి జీవ‌న ప్ర‌మాణాల‌ను త‌గ్గించే వ్యాధుల్లో ఇదొక‌టి. ఊపిరితిత్తుల క‌ణ‌జాలాల్లో ఈ క్యాన్స‌ర్ ఏర్ప‌డుతుంది. అసాధార‌ణ క‌ణాల పెరుగుద‌ల వ‌ల్ల సంభ‌విస్తుంది. మ‌నిషిని తీవ్రంగా ప‌ట్టి పీడించే ఈ మ‌హ‌మ్మారిపై అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని నుంచి బ‌య‌ట ప‌డే మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే కొంత స‌త్ఫ‌లితాలు సాధించారు…

Read More