Hand washing | రోగాలు రావ‌ద్దంటే.. హ్యాండ్‌వాష్ చేయాల్సిందే..

Hand washing  : చాలా మందికి చేతులు శుభ్రంగా ఉంచుకొనే అల‌వాటు ఉండ‌దు. దీన్ని ఆషామాషిగా తీసుకుంటారు. భోజ‌నానికి ముందు స‌బ్బుతో హ్యాండ్ వాష్‌  (Hand Washing) చేసే వారు అరుదైతే.. అస్స‌లు సాధారణంగా వాట‌ర్‌తో కూడా క‌డుక్కోని వారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. మ‌రుగుదొడ్డికి వెళ్లొచ్చాక కూడా చేతులు క‌డుక్కోని వారూ కోకొల్ల‌లు. ఈ అల‌వాటు మంచిది కాద‌ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఫ‌లితంగా అంటురోగాల బారిన ప‌డ‌తారు. మ‌న శ‌రీర అవ‌య‌వాల్లో…

Read More

Depression| డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా.. నో టెన్ష‌న్‌

Depression : డిప్రెష‌న్ అనే మాన‌సిక స‌మ‌స్య మ‌నిషిని స‌త‌మ‌తం చేస్తుంది. దీంతో బాధ‌ప‌డేవారికి ఏదీ సరిగా బోధ‌ప‌డ‌దు. మ‌న‌సు కుద‌ట‌గా ఉండ‌దు. ఎప్పుడూ ఏదో ఆలోచ‌న‌… ఆందోళ‌న. ఏదో భ‌యం.. ఆత్మ‌నూన్య‌తాభావం వెంటాడుతుంది. ఎవ‌రినీ న‌మ్మ‌ని త‌త్వం అల‌వ‌డుతుంది. దీర్ఘ‌కాలిక ఈ రుగ్మ‌త వ‌ల్ల మ‌నంత‌ట మ‌న‌మే అనేక అన‌ర్థాలను కొనితెచ్చుకుంటాం. మ‌న‌సును కుంగ‌దీసే ఈ డిప్రెష‌న్ మ‌న‌సిక స‌మస్య‌లే కాకుండా శారీర‌క వ్యాధుల‌కు దారి తీస్తుంది. ఇది వ్య‌క్తిగ‌త జీవితంపై ప్ర‌భావం చూపుతుంది. దీని…

Read More
Asthma

Asthma | ఉబ్బ‌స వ్యాధి ఉన్న వారు ఏం చేయాలి?

Asthma:  దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఆస్త‌మా (Asthma) ఒక‌టి. అనేక స‌ర్వ‌సాధార‌ణ రుగ్మ‌తల్లా ఇది కూడా ఇబ్బంది పెడుతుంది.   మ‌హిళ‌లు, పెద్ద వ‌య‌సు ఉన్నవారు, ఎల‌ర్జీ (Allergy) ల‌క్ష‌ణం ఉన్న‌వారు, ధూమ‌పానం (Smoking) చేసేవారు దీని బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. వంశ‌పార్యప‌రంగానూ ఈ వ్యాధి రావ‌చ్చు. ఇది సోకిందంటే.. అస్త‌మానం ఇబ్బంది ప‌డాల్సిందే.  ఇది తీవ్ర‌మైనప్పుడు ప‌డే అవ‌స్థ అంతా ఇంతా కాదు. Asthmaతో అవ‌స్థ‌ ఆస్త‌మా అన‌గానే చాలా మంది బెంబేలెత్తిపోతారు. జీవితాంతం ఈ జబ్బు…

Read More