
A New Study | చిన్న నిద్ర తీస్తే చాలు.. మెమెరీ బూస్టప్!
A New Study: నిద్ర అంటే కేవలం అలసట పోగొట్టడానికే కాదు… మేధస్సును బలోపేతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందట. తాజాగా ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కొద్ది సేపు కునుకు (Nap) తీసినా మన మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు పరిశోధకులు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ (Harvard Medical School)లోని పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం జనరల్ ఆఫ్ న్యూరోసైన్స్ (Journal of Neuroscience) అనే పత్రికలో ప్రచురితమైంది. 25 మందిపై…