Insomnia

Insomnia | నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని శ‌త్రువు.. ఇన్‌సోమ్నియా

Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన‌ రుగ్మత. ఉన్న వారు నిద్ర లేక‌పోవ‌డం, లేదా మేలుకువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గ‌డుపుతారు. లేదా నిద్ర‌లో ఉండ‌గానే త‌ర‌చూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొర‌క్క శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మానసిక ప్రశాంత‌త క‌రువు అవుతుంది.   ఇన్‌సోమ్నియా కార‌ణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావ‌డం లాంటివి కూడా…

Read More

Thyroid | రోగాల ఫ్యాక్ట‌రీ థైరాయిడ్‌.. నివార‌ణ సాధ్య‌మేనా?

Thyroid  : థైరాయిడ్ వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. హార్మోన్ల అసమ‌తుల్య‌త వ‌ల్ల వ‌చ్చే ఈ రుగ్మ‌త చాలా మందిలో క‌నిపిస్తోంది. అనేక రోగాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో చికిత్స తీసుకుంటేనే దీని నియంత్ర‌ణ సాధ్యం. హార్మోన్ల ఉత్ప‌త్తి కేంద్రం థైరాయిడ్ గ్రంథి (Thyroid gland). మ‌న శ‌రీరానికి కావాల్సిన మెటాబాలిక్ రేటు, జీర్ణ‌క్రియ‌, శారీర‌క వృద్ధి, మెద‌డు కార్యాచ‌ర‌ణ‌, ఎముక‌ల అభివృద్ధిలో దీని పాత్ర ప్ర‌ధానం. మెద‌డులోని పిట్యుట‌రీ గ్రంథి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఆహారంలో…

Read More

Depression| డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా.. నో టెన్ష‌న్‌

Depression : డిప్రెష‌న్ అనే మాన‌సిక స‌మ‌స్య మ‌నిషిని స‌త‌మ‌తం చేస్తుంది. దీంతో బాధ‌ప‌డేవారికి ఏదీ సరిగా బోధ‌ప‌డ‌దు. మ‌న‌సు కుద‌ట‌గా ఉండ‌దు. ఎప్పుడూ ఏదో ఆలోచ‌న‌… ఆందోళ‌న. ఏదో భ‌యం.. ఆత్మ‌నూన్య‌తాభావం వెంటాడుతుంది. ఎవ‌రినీ న‌మ్మ‌ని త‌త్వం అల‌వ‌డుతుంది. దీర్ఘ‌కాలిక ఈ రుగ్మ‌త వ‌ల్ల మ‌నంత‌ట మ‌న‌మే అనేక అన‌ర్థాలను కొనితెచ్చుకుంటాం. మ‌న‌సును కుంగ‌దీసే ఈ డిప్రెష‌న్ మ‌న‌సిక స‌మస్య‌లే కాకుండా శారీర‌క వ్యాధుల‌కు దారి తీస్తుంది. ఇది వ్య‌క్తిగ‌త జీవితంపై ప్ర‌భావం చూపుతుంది. దీని…

Read More

Hand washing | రోగాలు రావ‌ద్దంటే.. హ్యాండ్‌వాష్ చేయాల్సిందే..

Hand washing  : చాలా మందికి చేతులు శుభ్రంగా ఉంచుకొనే అల‌వాటు ఉండ‌దు. దీన్ని ఆషామాషిగా తీసుకుంటారు. భోజ‌నానికి ముందు స‌బ్బుతో హ్యాండ్ వాష్‌  (Hand Washing) చేసే వారు అరుదైతే.. అస్స‌లు సాధారణంగా వాట‌ర్‌తో కూడా క‌డుక్కోని వారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. మ‌రుగుదొడ్డికి వెళ్లొచ్చాక కూడా చేతులు క‌డుక్కోని వారూ కోకొల్ల‌లు. ఈ అల‌వాటు మంచిది కాద‌ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఫ‌లితంగా అంటురోగాల బారిన ప‌డ‌తారు. మ‌న శ‌రీర అవ‌య‌వాల్లో…

Read More

Sudden Death in women : మ‌హిళ‌ల్లో ఆక‌స్మిక మ‌ర‌ణం.. పురుషుల‌తో పోల్చుకుంటే రిస్క్ ఎంత‌?

Sudden Death in women : మ‌హిళల్లో ఆక‌స్మిక మ‌ర‌ణం  (Sudden death in women ) రేటు అనేది చాలా త‌క్క‌వగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. పురుషుల‌తో పోల్చుకుంటే ఇది అరుదే అంటున్నారు. అయితే.. వ్యక్తిగత జీవనశైలి, శారీరక ఆరోగ్యం, జన్యుపరమైన అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. మ‌హిళ‌ల్లో స‌డెన్ డెత్  (Sudden death in women) త‌క్కువగా ఉండ‌టానికి కార‌ణాలపై ఓ బ్రిటిష్ సంస్థ చేసిన అధ్య‌య‌నం ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. పురుషులతో…

Read More
Alzheimer

Alzheimer| మ‌తిమ‌రుపు వ్యాధిని గుర్తించేందుకు స‌రికొత్త పరీక్ష: Good News

New Alzheimer’s diagnosis : వైద్య శాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను గుర్తించేందుకు, ఆ వ్యాధి ఏ దశ (Alzheimer’s disease stages)లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష (Alzheimer’s blood test)ను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ మెడిసిన్ (WashU Medicine) పరిశోధకులు అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి? అల్జీమర్స్ అనేది డిమెన్షియా (dementia) అనే మతిమరపు వ్యాధిలో ఒక ప్రధాన రూపం. ఇది మెదడు నరాలను…

Read More