Diabetic Peripheral Neuropathy | డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోప‌తి.. ల‌క్ష‌ణాలు, కార‌ణాలు, చికిత్స‌

Diabetic Peripheral Neuropathy | డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోప‌తి.. ల‌క్ష‌ణాలు, కార‌ణాలు, చికిత్స‌

Diabetic Peripheral Neuropathy  : డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోప‌తి అంటే ఏమిటో తెలుసా? మీలో కొందరు దీని గురించి విని ఉంటారు. మరికొంద‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇదొక శారీర‌క రుగ్మ‌త‌. ర‌క్తంలో షుగ‌ర్ పెరిగిన‌ప్పుడు ఇది ( Diabetic Peripheral Neuropathy  ) సంభ‌విస్తుంది. దీనినే సంక్షిప్తంగా డీపీఎన్ (DPN)  అని కూడా అంటారు. డ‌యాబెటిక్ పెషేంట్స్‌లో ఎక్కువ మంది దీని బారిన ప‌డ‌తారు. తద్వారా మ‌రిన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతారు. స‌కాలంలో దీనిని గుర్తించి చికిత్స‌పొందితే దీని…

Read More
Cancer Vaccine

Cancer Vaccine | క్యాన్స‌ర్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోందోచ్‌..

Cancer Vaccine : ఇక క్యాన్స‌ర్ భ‌యం వ‌ద్దంటోంది ర‌ష్యా. దీని విరుగుడును క‌నుగొంది. ఈ మ‌హ‌మ్మారిని జ‌యించేందుకు వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. త్వ‌ర‌లోనే దీన్ని ( vaccine) లాంచ్ చేయ‌బోతోంది. 2025 ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. ఆ మేర‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేస్తోంద‌ని, ఇది తుది ద‌శకు చేరుకుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.   Cancer Vaccine మార్కెట్‌లోకి ఎప్పుడంటే…..

Read More
Healthy eating

Healthy Eating | ఆహారంతో దీర్ఘాయుష్షు

Healthy Eating : కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తారు. దీర్ఘాయుష్షును పొందుతారు. పండు ముస‌లి వారైనా త‌మ ప‌ని తాము చేసుకుంటూ ఎలాంటి రోగాలు లేకుండా బ‌తికేస్తుంటారు. వారిలా ఎక్క‌వ కాలం జీవించ‌డానికి కార‌ణాలు ఏమిటి? అదెలా సాధ్య‌మ‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడు పాత‌కాల‌పు మనుషులు కాబ‌ట్టి అనే స‌మాధానం ట‌క్కున వ‌చ్చేస్తుంది. ఒక‌ప్పుడు వారు తిన్న తిండే ఇప్పుడు వారిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తోంద‌ని అనేస్తాం. నిజ‌మే.. ప్ర‌త్యేక జీవ‌న‌శైలి, ఆహార నియ‌మాలు పాటించ‌డం వ‌ల్లే…

Read More
Alzheimer

Alzheimer| మ‌తిమ‌రుపు వ్యాధిని గుర్తించేందుకు స‌రికొత్త పరీక్ష: Good News

New Alzheimer’s diagnosis : వైద్య శాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను గుర్తించేందుకు, ఆ వ్యాధి ఏ దశ (Alzheimer’s disease stages)లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష (Alzheimer’s blood test)ను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ మెడిసిన్ (WashU Medicine) పరిశోధకులు అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి? అల్జీమర్స్ అనేది డిమెన్షియా (dementia) అనే మతిమరపు వ్యాధిలో ఒక ప్రధాన రూపం. ఇది మెదడు నరాలను…

Read More
Asthma

Asthma | ఉబ్బ‌స వ్యాధి ఉన్న వారు ఏం చేయాలి?

Asthma:  దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఆస్త‌మా (Asthma) ఒక‌టి. అనేక స‌ర్వ‌సాధార‌ణ రుగ్మ‌తల్లా ఇది కూడా ఇబ్బంది పెడుతుంది.   మ‌హిళ‌లు, పెద్ద వ‌య‌సు ఉన్నవారు, ఎల‌ర్జీ (Allergy) ల‌క్ష‌ణం ఉన్న‌వారు, ధూమ‌పానం (Smoking) చేసేవారు దీని బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. వంశ‌పార్యప‌రంగానూ ఈ వ్యాధి రావ‌చ్చు. ఇది సోకిందంటే.. అస్త‌మానం ఇబ్బంది ప‌డాల్సిందే.  ఇది తీవ్ర‌మైనప్పుడు ప‌డే అవ‌స్థ అంతా ఇంతా కాదు. Asthmaతో అవ‌స్థ‌ ఆస్త‌మా అన‌గానే చాలా మంది బెంబేలెత్తిపోతారు. జీవితాంతం ఈ జబ్బు…

Read More

Thyroid | రోగాల ఫ్యాక్ట‌రీ థైరాయిడ్‌.. నివార‌ణ సాధ్య‌మేనా?

Thyroid  : థైరాయిడ్ వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. హార్మోన్ల అసమ‌తుల్య‌త వ‌ల్ల వ‌చ్చే ఈ రుగ్మ‌త చాలా మందిలో క‌నిపిస్తోంది. అనేక రోగాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో చికిత్స తీసుకుంటేనే దీని నియంత్ర‌ణ సాధ్యం. హార్మోన్ల ఉత్ప‌త్తి కేంద్రం థైరాయిడ్ గ్రంథి (Thyroid gland). మ‌న శ‌రీరానికి కావాల్సిన మెటాబాలిక్ రేటు, జీర్ణ‌క్రియ‌, శారీర‌క వృద్ధి, మెద‌డు కార్యాచ‌ర‌ణ‌, ఎముక‌ల అభివృద్ధిలో దీని పాత్ర ప్ర‌ధానం. మెద‌డులోని పిట్యుట‌రీ గ్రంథి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఆహారంలో…

Read More