Insomnia

Insomnia | నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని శ‌త్రువు.. ఇన్‌సోమ్నియా

Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన‌ రుగ్మత. ఉన్న వారు నిద్ర లేక‌పోవ‌డం, లేదా మేలుకువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గ‌డుపుతారు. లేదా నిద్ర‌లో ఉండ‌గానే త‌ర‌చూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొర‌క్క శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మానసిక ప్రశాంత‌త క‌రువు అవుతుంది.   ఇన్‌సోమ్నియా కార‌ణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావ‌డం లాంటివి కూడా…

Read More
Asthma

Asthma | ఉబ్బ‌స వ్యాధి ఉన్న వారు ఏం చేయాలి?

Asthma:  దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఆస్త‌మా (Asthma) ఒక‌టి. అనేక స‌ర్వ‌సాధార‌ణ రుగ్మ‌తల్లా ఇది కూడా ఇబ్బంది పెడుతుంది.   మ‌హిళ‌లు, పెద్ద వ‌య‌సు ఉన్నవారు, ఎల‌ర్జీ (Allergy) ల‌క్ష‌ణం ఉన్న‌వారు, ధూమ‌పానం (Smoking) చేసేవారు దీని బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. వంశ‌పార్యప‌రంగానూ ఈ వ్యాధి రావ‌చ్చు. ఇది సోకిందంటే.. అస్త‌మానం ఇబ్బంది ప‌డాల్సిందే.  ఇది తీవ్ర‌మైనప్పుడు ప‌డే అవ‌స్థ అంతా ఇంతా కాదు. Asthmaతో అవ‌స్థ‌ ఆస్త‌మా అన‌గానే చాలా మంది బెంబేలెత్తిపోతారు. జీవితాంతం ఈ జబ్బు…

Read More
A New Study

A New Study | చిన్న నిద్ర తీస్తే చాలు.. మెమెరీ బూస్టప్‌!

A New Study: నిద్ర అంటే కేవలం అలసట పోగొట్టడానికే కాదు… మేధ‌స్సును బ‌లోపేతం చేసుకోవ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. తాజాగా ఓ అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేలింది. కొద్ది సేపు కునుకు (Nap) తీసినా మన మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ (Harvard Medical School)లోని పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం జ‌న‌ర‌ల్ ఆఫ్ న్యూరోసైన్స్ (Journal of Neuroscience) అనే పత్రికలో ప్రచురితమైంది. 25 మందిపై…

Read More

Hand washing | రోగాలు రావ‌ద్దంటే.. హ్యాండ్‌వాష్ చేయాల్సిందే..

Hand washing  : చాలా మందికి చేతులు శుభ్రంగా ఉంచుకొనే అల‌వాటు ఉండ‌దు. దీన్ని ఆషామాషిగా తీసుకుంటారు. భోజ‌నానికి ముందు స‌బ్బుతో హ్యాండ్ వాష్‌  (Hand Washing) చేసే వారు అరుదైతే.. అస్స‌లు సాధారణంగా వాట‌ర్‌తో కూడా క‌డుక్కోని వారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. మ‌రుగుదొడ్డికి వెళ్లొచ్చాక కూడా చేతులు క‌డుక్కోని వారూ కోకొల్ల‌లు. ఈ అల‌వాటు మంచిది కాద‌ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఫ‌లితంగా అంటురోగాల బారిన ప‌డ‌తారు. మ‌న శ‌రీర అవ‌య‌వాల్లో…

Read More
quarantine, corona, covid-19

HMPV| ప్రపంచాన్ని కలవరబెడుతున్న మ‌రో వైర‌స్‌

HMPV : చైనాలో మ‌రో మ‌హ‌మ్మారి వ్యాపిస్తోంది. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. క‌రోనా త‌ర్వాత అనేక వైర‌స్‌లు చైనాలో పుట్టి విజృంభించాయి. కొత్త‌గా ఇప్పుడు హ్యూమ‌న్‌ మెటాప్న్యూమో వైరస్ (HMPV) వ్యాపిస్తోంది. దీంతో చైనాలో తీవ్ర పరిస్థితులు నెలకొన‌గా ప్ర‌పంచ‌మంతా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అప్ర‌మ‌త్తంగా లేకుంటే HMPV ప్ర‌మాదం మ‌న‌కంద‌రికీ పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మ‌హ‌మ్మారి చిన్న పిల్ల‌లు, వృద్ధులు, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న వారికి ఎక్కువ‌గా ప్ర‌బలుతోంది. HMPV…

Read More
Healthy eating

Healthy Eating | ఆహారంతో దీర్ఘాయుష్షు

Healthy Eating : కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తారు. దీర్ఘాయుష్షును పొందుతారు. పండు ముస‌లి వారైనా త‌మ ప‌ని తాము చేసుకుంటూ ఎలాంటి రోగాలు లేకుండా బ‌తికేస్తుంటారు. వారిలా ఎక్క‌వ కాలం జీవించ‌డానికి కార‌ణాలు ఏమిటి? అదెలా సాధ్య‌మ‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడు పాత‌కాల‌పు మనుషులు కాబ‌ట్టి అనే స‌మాధానం ట‌క్కున వ‌చ్చేస్తుంది. ఒక‌ప్పుడు వారు తిన్న తిండే ఇప్పుడు వారిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తోంద‌ని అనేస్తాం. నిజ‌మే.. ప్ర‌త్యేక జీవ‌న‌శైలి, ఆహార నియ‌మాలు పాటించ‌డం వ‌ల్లే…

Read More