Covid-19 virus

Covid-19 virus : క‌ణాల‌పై ఇమ్యూన్‌ ఎటాక్‌కు కార‌కం | A Study

కోవిడ్ (Covid-19 virus) మళ్లీ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలో ఇజ్రాయేల్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొత్తగా చేసిన ఒక కీల‌క అధ్యయనం వైద్య నిపుణుల్లో కలకలం రేపుతోంది. Covid-19 virusలో ఉన్న ఓ ప్రత్యేకమైన ప్రొటీన్ (న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్- NP) మన శరీరంలోని ఆరోగ్యకర కణాల మీద‌ రోగ నిరోధక వ్యవస్థను దాడికి దించేలా చేస్తుంద‌ని తేలింది. ఈ అధ్యయనం ప్రముఖ మెడికల్ జర్నల్ “Cell Reports” లో ప్రచురితమైంది. Covid-19 virus : రోగ నిరోధక…

Read More
Guillain-Barré Syndrome

Guillain-Barré Syndrome | విజృంభిస్తున్న మ‌రో వ్యాధి : Be Alert

Guillain-Barré Syndrome  : భారతదేశం ఇప్పటికే అనేక మహమ్మారులతో పోరాడుతూ వచ్చింది. తాజాగా మరో వ్యాధి ఇక్క‌డి ప్రజల‌ను కలవరపరుస్తోంది. గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome) అనే ఈ మహమ్మారి మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో తన ప్రభావాన్ని చూపుతోంది. భారతదేశంలో Guillain-Barré Syndrome మొదటి కేసు ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటికే ఒకరు మరణించగా, ఇది భారతదేశంలో నమోదైన తొలి కేసు. అయితే ఈ వ్యాధి ప్రభావం ఇంకా ఇతర రాష్ట్రాలకు వ్యాపించకపోవడం కొంతవరకు సానుకూల విషయమే….

Read More

Newborn Babycare | బేబీకి ఏదిష్టం.. న‌వ‌జాత శిశువు స‌రిగా నిద్ర‌పోవాలంటే..

Newborn Babycare : బేబీ పుట్ట‌గానే త‌ల్లిదండ్రుల ఆనందానికి హ‌ద్దు ఉండ‌దు. వారి ఆల‌న‌పాల‌న‌లో నిమ‌గ్న‌మైపోతారు. ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటారంటే.. చీమచిటుక్కుమ‌న్నా త‌ట్టుకోలేరు. త‌మ దైనందిన దిన‌చ‌ర్యలో అత్య‌ధిక స‌మ‌యం వారికే కేటాయిస్తారు. సరిగా కునుకు తీయ‌కుండానే కంటికి రెప్ప‌లా చూసుకుంటారు. నిద్రించ‌కుండా శిశువు ఏడ‌వ‌డం మొద‌లెట్ట‌గానే బెంబేలెత్తిపోతారు. బేబీని నిద్ర‌పుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అయినా బిడ్డ శాంతించ‌కుంటే ప్ర‌శాంత‌ను కోల్పోతారు. అయితే.. ఈ ప‌రిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేయాలో ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు నిపుణులు. న‌వ‌జాత శిశువులు…

Read More
berry breakfast, cereal, milk

Probiotics | ప్రొబయాటిక్స్.. ఆరోగ్యాన్ని ర‌క్షించే భ‌టులు

Probiotics : ప్రొబయోటిక్స్ అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూక్ష్మ‌జీవుల సముదాయం. ఇవి మన జీర్ణాశయంలో సహజసిద్ధంగా నివసించే మంచి బ్యాక్టీరియా (Good Bacteria), ఫంగస్ వంటి సూక్ష్మజీవులు. కొన్ని ఆహార ప‌దార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియాను నియంత్రించడం, శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో ప్రొబయోటిక్స్ (Probiotics) ఆహారాలు కీల‌క‌పాత్ర పోషిస్తాయి. వ్యాధుల‌ను ద‌రిచేర‌నివ్వ‌ని Probiotics కాలంతోపాటే మాన‌వ జీవ‌నశైలి కూడా మారుతోంది. ఆహార‌పు అల‌వాట్లు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి….

Read More
Insomnia

Insomnia | నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని శ‌త్రువు.. ఇన్‌సోమ్నియా

Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన‌ రుగ్మత. ఉన్న వారు నిద్ర లేక‌పోవ‌డం, లేదా మేలుకువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గ‌డుపుతారు. లేదా నిద్ర‌లో ఉండ‌గానే త‌ర‌చూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొర‌క్క శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మానసిక ప్రశాంత‌త క‌రువు అవుతుంది.   ఇన్‌సోమ్నియా కార‌ణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావ‌డం లాంటివి కూడా…

Read More
Cell Phone addictionsmartphones in a dimly lit room, sharing a moment of leisure.

Cell Phone addiction | ఎక్కువసేపు రీల్స్ చూస్తే హైబీపీ : Sudy

Cell Phone addiction : నిరంత‌రంగా యూట్యూబ్ షార్ట్ (YouTube Shorts) వీడియోలు లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reals )చూస్తూ గ‌డుపుతున్నారా? దీంతో మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు పడొచ్చు. చిన్న వీడియోలు చూస్తూ గడపడం యువత, మధ్య వయస్సు గలవారిలో సాధారణం కావచ్చు. కానీ దీనికి సంబంధించి మరింత ఆందోళన కలిగించే వాస్తవాలు బయటపడాయి. Cell Phone addiction .. వైద్య నిపుణుల హెచ్చరిక నిరంతరం షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూస్తున్న…

Read More