
Diabetic Peripheral Neuropathy | డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి.. లక్షణాలు, కారణాలు, చికిత్స
Diabetic Peripheral Neuropathy : డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏమిటో తెలుసా? మీలో కొందరు దీని గురించి విని ఉంటారు. మరికొందరికి తెలియకపోవచ్చు. ఇదొక శారీరక రుగ్మత. రక్తంలో షుగర్ పెరిగినప్పుడు ఇది ( Diabetic Peripheral Neuropathy ) సంభవిస్తుంది. దీనినే సంక్షిప్తంగా డీపీఎన్ (DPN) అని కూడా అంటారు. డయాబెటిక్ పెషేంట్స్‌లో ఎక్కువ మంది దీని బారిన పడతారు. తద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలకు గురవుతారు. సకాలంలో దీనిని గుర్తించి చికిత్సపొందితే దీని…