Probiotics | ప్రొబయాటిక్స్.. ఆరోగ్యాన్ని రక్షించే భటులు
Probiotics : ప్రొబయోటిక్స్ అనేది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూక్ష్మజీవుల సముదాయం. ఇవి మన జీర్ణాశయంలో సహజసిద్ధంగా నివసించే మంచి బ్యాక్టీరియా (Good Bacteria), ఫంగస్ వంటి సూక్ష్మజీవులు. కొన్ని ఆహార పదార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియాను నియంత్రించడం, శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో ప్రొబయోటిక్స్ (Probiotics) ఆహారాలు కీలకపాత్ర పోషిస్తాయి. వ్యాధులను దరిచేరనివ్వని Probiotics కాలంతోపాటే మానవ జీవనశైలి కూడా మారుతోంది. ఆహారపు అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి….