
Alzheimer| మతిమరుపు వ్యాధిని గుర్తించేందుకు సరికొత్త పరీక్ష: Good News
New Alzheimer’s diagnosis : వైద్య శాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను గుర్తించేందుకు, ఆ వ్యాధి ఏ దశ (Alzheimer’s disease stages)లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష (Alzheimer’s blood test)ను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ మెడిసిన్ (WashU Medicine) పరిశోధకులు అభివృద్ధి చేశారు. అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి? అల్జీమర్స్ అనేది డిమెన్షియా (dementia) అనే మతిమరపు వ్యాధిలో ఒక ప్రధాన రూపం. ఇది మెదడు నరాలను…