
Lung Cancer | లంగ్ క్యాన్సర్‌తో బాధపడేవారికి గుడ్‌న్యూస్
Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ (lung cancer) ప్రపంచ వ్యాప్తంగా కలవర పరుస్తోంది. వైద్యరంగానికి ఇది పెద్ద సవాల్‌గా మారింది. మనిషి జీవన ప్రమాణాలను తగ్గించే వ్యాధుల్లో ఇదొకటి. ఊపిరితిత్తుల కణజాలాల్లో ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. అసాధారణ కణాల పెరుగుదల వల్ల సంభవిస్తుంది. మనిషిని తీవ్రంగా పట్టి పీడించే ఈ మహమ్మారిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని నుంచి బయట పడే మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొంత సత్ఫలితాలు సాధించారు…