Insomnia | నిద్రపట్టనివ్వని శత్రువు.. ఇన్‌సోమ్నియా
Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన రుగ్మత. ఉన్న వారు నిద్ర లేకపోవడం, లేదా మేలుకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యతో బాధపడుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గడుపుతారు. లేదా నిద్రలో ఉండగానే తరచూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొరక్క శారీరకంగానే కాకుండా మానసికంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఇన్‌సోమ్నియా కారణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావడం లాంటివి కూడా…