Blood Pressure in Pregnant lady

Blood Pressure in Pregnant lady | గ‌ర్భిణులకు బీపీ ఉంటే ఏమ‌వుతుంది?

Blood Pressure in Pregnant lady : గర్భిణుల‌కు రక్తపోటు (బీపీ) నియంత్రణ చాలా ముఖ్యం. ఇది పెరిగితే త‌ల్లీబిడ్డ‌ల‌కు ప్ర‌మాదం. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌తో ఆమె క‌డుపులో ఉన్న శిశువు కూడా అనారోగ్య బారిన ప‌డొచ్చు. త‌ద్వారా ప్ర‌స‌వం స‌మ‌యంలో త‌ల్లీబిడ్డ‌ల ప్రాణానికి హాని క‌ల‌గొచ్చు. నార్మల్ రక్తపోటు స్థాయిలు సిస్టోలిక్: 120 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యురీ (mmHg) లోపు ఉండాలి. డయాస్టోలిక్: 80 mmHg లోపు ఉండాలి.  గ‌ర్భిణుల Blood pressure ర‌కాలు గర్భంతో…

Read More