Cancer Vaccine | క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేస్తోందోచ్..
Cancer Vaccine : ఇక క్యాన్సర్ భయం వద్దంటోంది రష్యా. దీని విరుగుడును కనుగొంది. ఈ మహమ్మారిని జయించేందుకు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. త్వరలోనే దీన్ని ( vaccine) లాంచ్ చేయబోతోంది. 2025 ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఆ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేస్తోందని, ఇది తుది దశకు చేరుకుందని ఆయన వెల్లడించారు. Cancer Vaccine మార్కెట్‌లోకి ఎప్పుడంటే…..