
Sudden Death in women : మహిళల్లో ఆకస్మిక మరణం.. పురుషులతో పోల్చుకుంటే రిస్క్ ఎంత?
Sudden Death in women : మహిళల్లో ఆకస్మిక మరణం (Sudden death in women ) రేటు అనేది చాలా తక్కవగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. పురుషులతో పోల్చుకుంటే ఇది అరుదే అంటున్నారు. అయితే.. వ్యక్తిగత జీవనశైలి, శారీరక ఆరోగ్యం, జన్యుపరమైన అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. మహిళల్లో సడెన్ డెత్ (Sudden death in women) తక్కువగా ఉండటానికి కారణాలపై ఓ బ్రిటిష్ సంస్థ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పురుషులతో…