
Healthy Eating | ఆహారంతో దీర్ఘాయుష్షు
Healthy Eating : కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తారు. దీర్ఘాయుష్షును పొందుతారు. పండు ముసలి వారైనా తమ పని తాము చేసుకుంటూ ఎలాంటి రోగాలు లేకుండా బతికేస్తుంటారు. వారిలా ఎక్కవ కాలం జీవించడానికి కారణాలు ఏమిటి? అదెలా సాధ్యమనే ప్రశ్నలు వచ్చినప్పుడు పాతకాలపు మనుషులు కాబట్టి అనే సమాధానం టక్కున వచ్చేస్తుంది. ఒకప్పుడు వారు తిన్న తిండే ఇప్పుడు వారిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తోందని అనేస్తాం. నిజమే.. ప్రత్యేక జీవనశైలి, ఆహార నియమాలు పాటించడం వల్లే…