
Colorectal Cancer| డైటరీ ఫైబర్‌తో కొలొక్టల్ క్యాన్సర్ నిర్మూలన : Good News 2025
Colorectal cancer : డైటరీ ఫైబర్‌ను పేగు బ్యాక్టీరియా జీర్ణం చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer)ను నిరోధించడానికి సహాయపడతాయట. ఫైబర్ జీర్ణమైనప్పుడు శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రభావితం చేసే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయని, అవి క్యాన్సర్ ఏర్పడకుండా నిరోధిస్తాయని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. Colorectal Cancer అంటే? కొలోరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer) పెద్దపేగులో అభివృద్ధి చెందే మహమ్మారి. దీనినే బొవెల్ క్యాన్సర్ అని కూడా అంటారు….