
Hand washing | రోగాలు రావద్దంటే.. హ్యాండ్‌వాష్ చేయాల్సిందే..
Hand washing : చాలా మందికి చేతులు శుభ్రంగా ఉంచుకొనే అలవాటు ఉండదు. దీన్ని ఆషామాషిగా తీసుకుంటారు. భోజనానికి ముందు సబ్బుతో హ్యాండ్ వాష్ (Hand Washing) చేసే వారు అరుదైతే.. అస్సలు సాధారణంగా వాటర్‌తో కూడా కడుక్కోని వారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. మరుగుదొడ్డికి వెళ్లొచ్చాక కూడా చేతులు కడుక్కోని వారూ కోకొల్లలు. ఈ అలవాటు మంచిది కాదని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా అంటురోగాల బారిన పడతారు. మన శరీర అవయవాల్లో…