
HMPV| ప్రపంచాన్ని కలవరబెడుతున్న మరో వైరస్
HMPV : చైనాలో మరో మహమ్మారి వ్యాపిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కలవర పరుస్తోంది. కరోనా తర్వాత అనేక వైరస్లు చైనాలో పుట్టి విజృంభించాయి. కొత్తగా ఇప్పుడు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) వ్యాపిస్తోంది. దీంతో చైనాలో తీవ్ర పరిస్థితులు నెలకొనగా ప్రపంచమంతా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అప్రమత్తంగా లేకుంటే HMPV ప్రమాదం మనకందరికీ పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మహమ్మారి చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా ప్రబలుతోంది. HMPV…