
Thyroid | రోగాల ఫ్యాక్టరీ థైరాయిడ్.. నివారణ సాధ్యమేనా?
Thyroid : థైరాయిడ్ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఈ రుగ్మత చాలా మందిలో కనిపిస్తోంది. అనేక రోగాలకు కారణమవుతోంది. వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్స తీసుకుంటేనే దీని నియంత్రణ సాధ్యం. హార్మోన్ల ఉత్పత్తి కేంద్రం థైరాయిడ్ గ్రంథి (Thyroid gland). మన శరీరానికి కావాల్సిన మెటాబాలిక్ రేటు, జీర్ణక్రియ, శారీరక వృద్ధి, మెదడు కార్యాచరణ, ఎముకల అభివృద్ధిలో దీని పాత్ర ప్రధానం. మెదడులోని పిట్యుటరీ గ్రంథి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఆహారంలో…