Insomnia

Insomnia | నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని శ‌త్రువు.. ఇన్‌సోమ్నియా

Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన‌ రుగ్మత. ఉన్న వారు నిద్ర లేక‌పోవ‌డం, లేదా మేలుకువ వ‌చ్చి మ‌ళ్లీ నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గ‌డుపుతారు. లేదా నిద్ర‌లో ఉండ‌గానే త‌ర‌చూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొర‌క్క శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మానసిక ప్రశాంత‌త క‌రువు అవుతుంది.   ఇన్‌సోమ్నియా కార‌ణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావ‌డం లాంటివి కూడా…

Read More

Newborn Babycare | బేబీకి ఏదిష్టం.. న‌వ‌జాత శిశువు స‌రిగా నిద్ర‌పోవాలంటే..

Newborn Babycare : బేబీ పుట్ట‌గానే త‌ల్లిదండ్రుల ఆనందానికి హ‌ద్దు ఉండ‌దు. వారి ఆల‌న‌పాల‌న‌లో నిమ‌గ్న‌మైపోతారు. ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటారంటే.. చీమచిటుక్కుమ‌న్నా త‌ట్టుకోలేరు. త‌మ దైనందిన దిన‌చ‌ర్యలో అత్య‌ధిక స‌మ‌యం వారికే కేటాయిస్తారు. సరిగా కునుకు తీయ‌కుండానే కంటికి రెప్ప‌లా చూసుకుంటారు. నిద్రించ‌కుండా శిశువు ఏడ‌వ‌డం మొద‌లెట్ట‌గానే బెంబేలెత్తిపోతారు. బేబీని నిద్ర‌పుచ్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అయినా బిడ్డ శాంతించ‌కుంటే ప్ర‌శాంత‌ను కోల్పోతారు. అయితే.. ఈ ప‌రిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేయాలో ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు నిపుణులు. న‌వ‌జాత శిశువులు…

Read More
Asthma

Asthma | ఉబ్బ‌స వ్యాధి ఉన్న వారు ఏం చేయాలి?

Asthma:  దీర్ఘ‌కాలిక వ్యాధుల్లో ఆస్త‌మా (Asthma) ఒక‌టి. అనేక స‌ర్వ‌సాధార‌ణ రుగ్మ‌తల్లా ఇది కూడా ఇబ్బంది పెడుతుంది.   మ‌హిళ‌లు, పెద్ద వ‌య‌సు ఉన్నవారు, ఎల‌ర్జీ (Allergy) ల‌క్ష‌ణం ఉన్న‌వారు, ధూమ‌పానం (Smoking) చేసేవారు దీని బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. వంశ‌పార్యప‌రంగానూ ఈ వ్యాధి రావ‌చ్చు. ఇది సోకిందంటే.. అస్త‌మానం ఇబ్బంది ప‌డాల్సిందే.  ఇది తీవ్ర‌మైనప్పుడు ప‌డే అవ‌స్థ అంతా ఇంతా కాదు. Asthmaతో అవ‌స్థ‌ ఆస్త‌మా అన‌గానే చాలా మంది బెంబేలెత్తిపోతారు. జీవితాంతం ఈ జబ్బు…

Read More