
Coffee Drinking Time : సమయానికి కాఫీ తీసుకుంటున్నారా.. వెరీగుడ్
Coffee Drinking Time: ఎవరికైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెప్పేటప్పుడు మనం ఏమని అంటాం? టైమ్‌కు తినమని చెబుతుంటాం. సమయానికి భోజనం చేయకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని సూచిస్తుంటాం. అయితే.. ఇక నుంచి ఎవరికైనా జాగ్రత్తలు చెప్పేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా యాడ్ చేయండి. టైమ్‌కు కాఫీ తాగమని కూడా చెబుతుండండి. సమయానికి కాఫీ (Coffee) తాగకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని సలహాలు ఇస్తుండండి. ఇలా ఒకరికి చెప్పడమే కాదు.. మీరూ ఈ జాగ్రత్తలు పడండి. Coffee Drinking Time…