
Newborn Babycare | బేబీకి ఏదిష్టం.. నవజాత శిశువు సరిగా నిద్రపోవాలంటే..
Newborn Babycare : బేబీ పుట్టగానే తల్లిదండ్రుల ఆనందానికి హద్దు ఉండదు. వారి ఆలనపాలనలో నిమగ్నమైపోతారు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే.. చీమచిటుక్కుమన్నా తట్టుకోలేరు. తమ దైనందిన దినచర్యలో అత్యధిక సమయం వారికే కేటాయిస్తారు. సరిగా కునుకు తీయకుండానే కంటికి రెప్పలా చూసుకుంటారు. నిద్రించకుండా శిశువు ఏడవడం మొదలెట్టగానే బెంబేలెత్తిపోతారు. బేబీని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తారు. అయినా బిడ్డ శాంతించకుంటే ప్రశాంతను కోల్పోతారు. అయితే.. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేయాలో పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు. నవజాత శిశువులు…