olive Oil-Aarogya Sravathi

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదా?.. విస్తుబోయే ఓ అధ్యయనం | olive oil uses

olive oil uses : ఆలివ్ ఆయిల్‌ (olive oil) ను ఆరోగ్యకరమైన నూనెగా ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఇది హార్ట్ హెల్త్‌కు మంచిదని, శరీరంలో శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అయితే.. తాజాగా ఒక అధ్యయనం విస్తుబోయే వాస్త‌వాన్ని వెల్ల‌డించింది. ఆలివ్ ఆయిల్ (olive oil) మీద ఉన్న ఈ నమ్మకాన్నిప‌టాపంచలు చేసింది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలిక్ యాసిడ్ (Oleic Acid) అనే కొవ్వు ఆమ్లం, శరీరంలో కొవ్వు కణాలు…

Read More