
5 Symptoms of illness | ఈ సంకేతాలు కనిపిస్తే మీరు అనారోగ్యంతో ఉన్నట్టే..
5 Symptoms of illness: మన ఆరోగ్యం (Health) మన జీవనశైల, ఆహారపు అలవాట్లు, దైనందిన చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని (Healthy Lifestyle Habits) అవలంబించకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటి సంకేతాలూ (Signs of illness) మనకు అందుతాయి. అయితే.. వాటిని మనం అంతగా పట్టించుకోం. చాలామంది అస్వస్థత సంకేతాల (Warning Signs)ను గమనించక వాటిని చిన్న సమస్యలుగా తీసుకుంటారు. కానీ, ఇవి భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే…