Asthma | ఉబ్బస వ్యాధి ఉన్న వారు ఏం చేయాలి?
Asthma: దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా (Asthma) ఒకటి. అనేక సర్వసాధారణ రుగ్మతల్లా ఇది కూడా ఇబ్బంది పెడుతుంది. మహిళలు, పెద్ద వయసు ఉన్నవారు, ఎలర్జీ (Allergy) లక్షణం ఉన్నవారు, ధూమపానం (Smoking) చేసేవారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. వంశపార్యపరంగానూ ఈ వ్యాధి రావచ్చు. ఇది సోకిందంటే.. అస్తమానం ఇబ్బంది పడాల్సిందే. ఇది తీవ్రమైనప్పుడు పడే అవస్థ అంతా ఇంతా కాదు. Asthmaతో అవస్థ ఆస్తమా అనగానే చాలా మంది బెంబేలెత్తిపోతారు. జీవితాంతం ఈ జబ్బు…