
Heart Attack | యువతలో హార్ట్ అటాక్
Heart Attack : యువతలో హార్ట్ అటాక్, పశ్చవాతం లాంటి ప్రాణాంతక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నా వైద్య పరిశోధనల్లో భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. యువతలో హార్ట్ అటాక్ లేదా పశ్చవాతం రావడానికి తీపి పదార్థాలు అమితంగా తీసుకోవడమే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి పదార్థాల వల్ల ఈ వ్యాధుల రిస్కును పెరుగుతోందని అంటున్నారు నిపుణులు. యువతలో హార్ట్ అటాక్ (Heart Attack in Young People).. తీపి పదార్థాలు…