Influenza (flu) – లక్షణాలు.. కారణాలు
Influenza (flu) : శీతాకాలంలో వాతావరణ మార్పుతో ఆరోగ్య సమస్యలు రావడం సహజం. ఈ సీజన్‌లో వ్యాప్తి చెందే వ్యాధుల్లో ఇన్‌ఫ్లుయోంజా (Influenza (flu) )ప్రధానమైనది. దీన్ని ఫ్లూ అని కూడా అంటారు. దీని వైరస్‌ను ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అంటారు. ఇది మనుషుల్లోనే కాదు.. పక్షులు, ఇతర జీవుల్లో కూడా కనిపిస్తుంది. Influenza (flu) అంటే.. జలుబు కాదు ఇన్‌ఫ్లుయెంజాను సాధారణంగా చాలా మంది జలుబుగా భావిస్తారు. శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్య అనుకుంటారు. కానీ.. ఇది…