Depression| డిప్రెషన్‌తో బాధపడుతున్నారా.. నో టెన్షన్
Depression : డిప్రెషన్ అనే మానసిక సమస్య మనిషిని సతమతం చేస్తుంది. దీంతో బాధపడేవారికి ఏదీ సరిగా బోధపడదు. మనసు కుదటగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఆలోచన… ఆందోళన. ఏదో భయం.. ఆత్మనూన్యతాభావం వెంటాడుతుంది. ఎవరినీ నమ్మని తత్వం అలవడుతుంది. దీర్ఘకాలిక ఈ రుగ్మత వల్ల మనంతట మనమే అనేక అనర్థాలను కొనితెచ్చుకుంటాం. మనసును కుంగదీసే ఈ డిప్రెషన్ మనసిక సమస్యలే కాకుండా శారీరక వ్యాధులకు దారి తీస్తుంది. ఇది వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. దీని…