
Kidney Problems in Winter శీతాకాలంలో కిడ్నీ సమస్యలు.. పరిష్కారం
Kidney Problems in Winter: మన కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలోని వ్యర్థాలను ఇవి తొలగిస్తాయి. రక్తంలోని నీటి స్థాయిని సమతుల్యం చేస్తాయి. కిడ్నీ (Kidney)లను కాపాడుకోవడం అత్యంత ప్రధానం. ఇవి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా శీతాకాలంలో మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో Kiddneysను కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు అవసరం. ఇవి బాగా పనిచేయాలంటే పలు సూచనలు పాటించాలి. శీతాకాలంలో…